త్వామాసార ప్రశమిత వనోపప్లవం సాధు మూర్ధ్నా
వక్ష్యత్యధ్వశ్రమపరిగతం సానుమా నామ్రకూట:
న క్షుద్రో౭పి ప్రథమ సుకృతాపేక్షయాసంశ్రయాయ
ప్రాప్తే మిత్రే భవతి విముఖ: కింపునర్యస్తథోచ్చై:
భావం :
నీవు, ఆమ్రకూటపర్వతంమీద ఏర్పడిన దావాగ్నిని,
నీ ధారావర్షంచేత చల్లార్చి, ఆమ్రకూటానికి మేలు చేశావు.
కాబట్టి, మార్గాయాసంతో నీవు పోయినప్పుడు,
అతడు, నిన్ను బాగా పూజిస్తాడు. ఆదరిస్తాడు.
లోకంలో అల్పుడైనా తనకు ఉపకారం చేసిన మిత్రుడు వచ్చినపుడు,
పూజించకుండా ఉండడు.
ఇక అంతటివాడు పూజించకుండా, గౌరవించకుండా ఉంటాడా?
విశేషాలు:
ఆమ్రకూటపర్వతం మీదుగా దారి అని అర్థం చేసుకోవాలి.
మంగళం మహత్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Sundarakanda సుందరకాండ 38
రామసుందరం – అష్టత్రింశస్సర్గః తతః స కపిశార్దూల స్తేన వాక్యేన హర్షితః | సీతా మువాచ తచ్ఛ్రుత్వా వాక్యం వాక్యవిశారదః || 1 పిదప , వాక్యవ...
-
రామసుందరం - షట్త్రింశస్సర్గః భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...
-
రామసుందరం – సప్తత్రింశస్సర్గః సీతా తద్వచనం శ్రుత్వా పూర్ణచన్ద్రనిభాననా | హనూమన్త మువా చేదం ధర్మార్థసహితం వచః || 1|| సీత హనుమంతుని ...
-
తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం , తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్ క్రీడాలోల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి