10, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 16 వ శ్లోకం

క్షమించండి.

ఇక మేఘసందేశం గుఱించి వ్రాయబోవటం లేదు.











ఇది బాధ అనుకోండి. వేదన అనుకోండి.

కావ్యాలకు విలువ లేదని,
ఏ స్పందనకూ నోచుకోని
నా మేఘసందేశాన్ని చూసి ,
నాకే జాలేసి, ఇక ఆపుచేసేద్దామని
ఒక నిర్ణయానికి వచ్చాను.


రేపటినుంచి,
నేను కూడా గుంపులో గోవిందా అని
నలుగురితో నారాయణా అని అంటాను.

ఉంటాను.

రావెమ్మెస్సారెల్.

1 కామెంట్‌:

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...